PGCIL: పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 1 d ago
న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ విభాగాలలో ఐటిఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఒక సంవత్సరం కాలపరిమితితో మొత్తం 188 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్హత పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంబీఏ, బీఏ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక ప్రక్రియ విద్యార్హతలో సాధించిన మార్కులు, డాక్యుమెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు ఫీజు లేదు. ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది మార్చి 11. పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.